CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా తీవ్రత పెరుగుతుంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

Share it:

 


*డెంగ్యూ మలేరియా వ్యాధి నివారణకు చర్యలు తీసుకోండి.

*ప్రతి గ్రామాలలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలి.

*ములుగు జిల్లా వ్యాప్తంగా అధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

*భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా వాడాలి.

*తాడ్వాయి మండలం గోనే పల్లి గ్రామంలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం గోనే పల్లి గ్రామంలో గ్రామం లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మూడో దశ తీవ్రతరం అయింది,అని ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా వాడాలని అవసరం అయితే తప్ప ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉంటే మంచిది అని ములుగు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది, అని అదే విధంగా డెంగ్యూ మలేరియా జ్వరాలు వలన ప్రాణాలు కోల్పోతున్నారని, అధికారులు యుద్ధ ప్రాతిపదికన గ్రామాలలో పర్యటించి హెల్త్ క్యాంపులు నిర్వహించి డెంగ్యూ, మలేరియా నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బొల్లు దేవేందర్,మాజీ సహకార సంఘం చైర్మన్ పాక సాంబయ్య,జిల్లా నాయకులు అరేం లచ్చు పటేల్,తాడ్వాయి సర్పంచ్ సునీల్,తాండ్ల శ్రీను, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంట సాయి రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్ సహకార సంఘం డైరెక్టర్ యానాల సిద్ది రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు మొక్క శ్రీను,అనుమాండ్ల రాజిరెడ్డి, పిట్టల మహేందర్,ఏనుగంటి నరేష్,ఎర్రయ్య,సతీష్, అలివేలు కన్నయ్య,రాములు, దుర్గయ్య,సాయి,సమ్మయ్య, కుర్సం కన్నయ్య, యూత్ నాయకులు సందీప్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: