CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తడి చెత్త, పొడి చెత్త బుట్టల పంపిణి

Share it:

 


మన్యం మనగడ ,టేకులపల్లి:

ముత్యాలoపాడు క్రాస్ రోడ్డు గ్రామ పంచాయతీ లో శనివారంపల్లే ప్రగతి 4వ విడుత ముగింపు గ్రామ సభ సర్పంచ్ మాలోత్ సురేందర్ నాయక్ గారి అద్యక్షతన నిర్వహించడం జరిగింది.. ఈ గ్రామ సభలో మండల స్పెషల్ ఆఫీసర్ వేల్పుల విజేత పాల్గొని గ్రామస్థులకు తడి ,పొడి చెత్త డబ్బాలు పంపిణీ చేయడం జరిగిoది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రభాకర్, ఉప సర్పంచి, వార్డ్ సభ్యులు,ఆశ అంగన్వాడి వర్కర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: