CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సాగు దారులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదు

Share it:

 


✍️ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వస్తున్న ఫారెస్టు శాఖ నిర్వాకం

* అనంతారం పోడు భూములపై ఫారెస్ట్ రేంజర్ కి వినతి పత్రం

**టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ

మన్యం మనుగడ, దమ్మపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ దమ్మపేట అటవీ శాఖ కార్యాలయంలోఅటవీ శాఖ రేంజర్ కి పోడు సమస్యల పై 

 మంగళవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జారే మాట్లాడారు. అశ్వారావుపేట మండలం, అనంతారం గ్రామం పరిధిలోని పోడు సాగుదారులను ఇబ్బందులు గురి చేయడం సరికాదన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బరగడ క్రీష్ణ , శివ, అనంతరం పోడు సాగుదారులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: