CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిండా ముంచ్చిన నూజివీడు.

Share it:

 



6 కోట్ల నష్టం అంటున్న రైతులు


అధుకొక పోతే ఆత్మ హత్యలే శరణ్యం అంటున్న  అన్నదాతలు


శిరివెళ్ల (ఎర్రగుంట్ల):: ఆరుగాలం కష్టపడే అన్నదాత ను ప్రముఖ సీడ్ కంపెనీలు సైతం నిండా ముంచుతున్నాయి 


నకిలీ నాసిరకం విత్తనాలు అన్నదాతలకు అంటగట్టడం తో  సాగు చేసి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆశించిన మేరకు దిగుబడులు రాక అప్పులపాలై నయవంచన కు గురై ఆత్మహత్యలే శరణ్యమని అంటున్నారు,


తాజాగా 2020 21 ఖరీఫ్ సీజన్లో హైబ్రిడ్ సీడ్ కాటన్ పౌండేషన్ సాగుచేసిన అన్నదాతలకు అప్పుల భండ రొమ్ముల పై పెను కుంపటి గా మారింది,


శిరివెల్ల మండలం ఎర్రగుంట్ల గ్రామ పరిసర ప్రాంతాలలో సుమారు నలుగురు ఆర్గనైజర్ ల ద్వారా 500 ఎకరాలకు పైగా నుజి వీడు జే కే కాటన్ సీడ్ సాగు చేశారు


ఎకరాకు 2లక్షల కు పైగా పెట్టుబడి పెట్టినప్పటికీ కనీసం లక్ష రూపాయల దిగుబడి కూడా చేతికి దక్కకుండా పోయిందన్నారు.


సీడ్ క్రాసింగ్ ఎంత చేసిన పూత రాలిపోయి కాయలు నిలబడకుండా పోయాయాని ఎన్ని పులగుల మందులు పిచికారీ చేసిన పలితం లేకుండా పోయిందన్నారు,


కాయలు నిలిచి దిగుబడి పెంచేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేక పొగ అప్పులు రెట్టింపు అయ్యాయన్నారు,


అధిక పెట్టుబడులు పెట్టి  ఆరుగాలం కష్టపడి సాధించిన సీడ్ పత్తిని అరకొరగా వచ్చిన  దిగుబడులను కంపెనీవారు తీసుకు వెళ్ళే సమయంలో రైతులకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని ఎకరాకు 60 నుండి లక్ష వరకు నష్టపరిహారం చెల్లించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చి ఎత్తుకెళ్లి నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు


 తిరిగి విత్తనాలు నాటే సమయం అనగా 2021, 22 ప్రస్తుత ఖరీఫ్ వచ్చేసరికి 3000నుండి 5000 ఇస్తామని కంపెనీలు అనడం రైతులను తీవ్ర మనోవేదనకు గురి చేశారని పేర్కొన్నారు 


 రైతులు ఎకరాకు  లక్ష వరకు నష్టపరిహారం డిమాండ్ చేస్తే నేడు కంపెనీ వారు కనీసం ఒక పురుగుల మందు డబ్బా ఖరీదు ఇస్తామనడం తీవ్ర అన్యాయం అని పేర్కొన్నారు 


జిల్లా కలెక్టర్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు సీడ్ పత్తి రైతుల కష్టాలను బాధలను అప్పు దారుల వేధింపులను దృష్టిలో పెట్టుకొని  రైతులకు న్యాయం చేయాలని మరోసారి నాణ్యతలేని నాసిరకం విత్తనాలను రైతులకు అంట m ట్టకుండా తగినర్యలు తీసుకోవాలని రైతులు పేర్కొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: