CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ పై దాడి నీ తీవ్రంగా ఖండిస్తున్నాం

Share it:

 


 మన్యం మనుగడ,అశ్వాపురం:  నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో ఉపాధి హామీ సాంకేతిక సహాయక అధికారి పాత సాల్వి పై సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ తో దాడి నీ తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉపాధి హామీ సాంకేతిక సహాయక అధికారుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోడిమెల్ల వెంకటేష్ అన్నారు. నిరంతరం ఉపాధి హామీ కూలీలకు సేవలు అందిస్తున్న  టెక్నికల్ అసిస్టెంట్ పై దాడికి పాల్పడటం దారుణమన్నారు. దాడి కి పాల్పడిన సర్పంచ్ వెంటనే క్షమాపణ చెప్పాలని సర్పంచ్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోడిమెల్ల వెంకటేష్ డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: