CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 



మన్యం టివి మణుగూరు: బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు,సోదరీమణులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ ను జరుపుకుంటారని,భక్తి భావం,త్యాగానికి,సహనానికి ప్రతీక బక్రీద్ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కూడా త్యాగాల ఫలితంగా ఏర్పడిందని,సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని,బంగారు తెలంగాణ గా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.బక్రీద్ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో శాంతి,సేవాభావం నెలకొల్పడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.బక్రీద్ ను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో,సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు కోరారు.

Share it:

Post A Comment: