CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బొలిశెట్టి కి నివాళులు అర్పించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ బొలిశెట్టి వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం విదితమే. సోమవారం రోజున దశదినకర్మ ల సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి వర్మ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ బత్తుల వెంకట రెడ్డి, డైరెక్టర్లు కొండేరు రాము, ముద్దం సతీష్,సీఈవో చింతల రాంబాబు, సిబ్బంది సునీల్ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: