మన్యంటీవీ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలోని అటవీ శాఖ కార్యాలయంలో అనంతారం గ్రామం పరిధిలోని పోడు భూముల సమస్యను త్వరగా పరిస్కరించాలని అటవీ శాఖ అధికారులతో మాట్లాడిన అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బరగడ క్రీష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: