CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జలదిగ్బంధంలో టేకులపల్లి పశు వైద్యశాల

Share it:

 


మన్యం టీవి టేకులపల్లి:       మండల కేంద్రం లోని వెటర్నరీ హాస్పిటల్ లో గత 3 రోజుల నుండి కురుస్తున్న వర్షం కారణంగా హాస్పిటల్ ఆవరణం లో వర్షపు నీరు నిల్వ ఉంటుంది. ఈ కారణం గా వర్ష కాలం లో వచ్చే రోగాలకి అక్కడికి వచ్చే పశువుల కి చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే జిల్లా అధికారులు దృష్టి సారించి పశు వైద్యశాల సేవలు అందుబాటులోకి తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: