CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జన్మదిన వేడుకలు

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జన్మదినం పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లోని పార్టీ కార్యాలయంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏనుగుల వెంకట్ రెడ్డి,మండల అధ్యక్షులు చుక్కపల్లి బాలాజీ,కిసాన్  మోర్చా రాష్ట్ర నాయకులు బిజ్జం శ్రీనివాస్ రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ గుగులోత్ బాలు నాయక్,బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు దుప్పటి సురేష్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేసగాని శ్రీనివాస్ గౌడ్, Bms యూనియన్ అధ్యక్షుడు బిజ్జం అశోక్ రెడ్డి,BMS నాయకులు భూక్యా వెంకట్,మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు గడిగా సునీత, మహిళా మోర్చా అధ్యక్షురాలు బెల్లపుకొండ అనిత,మండల ప్రధాన కార్యదర్శి కారం సాయికిరణ్,మండల ఉపాధ్యక్షులు వెలిశెట్టి  రామారావు,మండల కార్యదర్శి  పొదిల్లా హేమంత్,సీనియర్ నాయకులు దాసరి స్వామి దాస్,ఓరుగంటి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: