CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భీమా చెక్కును అందజేసిన పిఎసిఎస్ చైర్మన్

Share it:

 మన్యం మనుగడ,పినపాక


సహకార సంఘము పినపాక నందు ఇటీవల చనిపోయిన సంఘ సభ్యుడు జలగం పెంటయ్య కి అతని పేరుతో వచ్చిన ఇన్సూరెన్స్ సొమ్ము ను రూ. 50000/- యాభైవేలరూపాయలు అతని భార్య జలగం లక్ష్మి కి సంఘ అధ్యక్షులు రవి వర్మ  అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంఘం నందు తీసుకున్న ఋణములు  చెల్లించి అప్పులను రెన్యువల్ చేసుకోవలసినదిగా కోరినారు. ఈ కార్యక్రమంలో సంఘ సీఈవో రాంబాబు, సంఘ సిబ్బంది  వెంకటేశ్వర్లు , నాగరాజు ,సునీల్,సత్యం , రైతులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: