CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వ్యాపారవేత్త మానాల భద్రయ్య సతీమణి మృతి

Share it:

 


  గుండాల జూలై 6  (మన్యం టీవీ) ప్రముఖ వ్యాపారవేత్త మానాల భద్రయ్య సతీమణి శాంతమ్మ మృతి చెందారు. గత సంవత్సరం మానాల భద్రయ్య అనారోగ్యంతో మృతి చెందగా   మంగళవారం  ఆమె గూడ మృతి చెందారు. మానాల భద్రయ్య కు నలుగురు కుమారులు వీరు మానాల నారాయణమూర్తి  ,వెంకటేశ్వర్లు  ,వీరన్న  ,ప్రభాకర్,  మీరు గుండాల మండలంలో   ఎన్నో ఏళ్లుగా వ్యాపారం  నిర్వహిస్తున్నారు. దానితోపాటు   ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వారి కస్టమర్ లతోపాటు ఇతర వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ మండలంలో  మంచి ఆదరణ పొందుతున్నారు. గత సంవత్సరం మానాల భద్రయ్య , మరల శాంతమ్మ  మృతి చెందడంతో వారి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది

Share it:

Post A Comment: