CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గర్భిణీ స్త్రీలకు పాలు, గుడ్లు పంపిణీ :

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బాలాజీ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని సంజయ్ నగర్ ఏరియా లో అంగన్ వాడీ స్కూల్ లో ఎంపీటీసీ మరియు ఇల్లందు వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్ మరియు           కో-ఆప్షన్ సభ్యులు గాజీ గారి ఆధ్వర్యంలో లో గర్భిణీ స్త్రీలకు పాలు, గుడ్లు, కందిపప్పు, బియ్యం, పౌష్టికాహారం  పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో భూక్య కోటి, రాథోడ్, దుర్గారావు, అంగన్ వాడీ టీచర్స్ ఆయాలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: