CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముగ్గురు మావోయిస్ట్ లకు తీవ్ర గాయాలు

Share it:

 


మన్యం మనుగడ డెస్క్:

చత్తీస్గఢ్:బీజాపూర్ జిల్లా

ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉసూర్-గల్గామ్ గ్రామాల లో ఉన్న అటవీప్రాంతంలో CRPF-196బెటాలియన్ పోలీసులకు మావోయిస్ట్ లకు 15నిమిషాల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్ట్ కు తీవ్ర గాయాలు అయ్యాయి మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ పారిపోయారు పారిపోయిన మావోయిస్ట్ ల కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఒక జెవాను అఖిలేష్ కు గాయాలు అయ్యాయని గాయపడిన జెవాన్ ను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించామని  బీజాపూర్ జిల్లా sp కమలోచన్ కశ్యప్ వివరించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share it:

TELANGANA

Post A Comment: