CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాను సిపిఐ

Share it:

 


 గుండాల ఆళ్ల పల్లి జూలై 27 (మన్యం మనుగడ) అక్రమ అరెస్టులను ఖండిస్తున్నా మని సిపిఐ మండల సిపిఐ మండల కార్యదర్శి కృష్ణయ్య అన్నారు. అర్ధరాత్రి సమయంలో కూనంనేని సాంబశివరావు, సాబీర్ పాషా , సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య లను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. పేదల పేదల పక్షాన నిలబడి పోరాడుతున్న నాయకులను అక్రమ అరెస్టులతో నిర్బంధించడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య , సర్పంచ్ కోటేశ్వరరావు , సహాయ కార్యదర్శి రాంబాబు , నాయకులు సురేందర్, మహేష్ , ప్రశాంత్ , కాంతారావు తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: