CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎస్ టి. జోసెఫ్ స్ పాఠశాల నందు బయటపడ్డ దోపిడీలు

Share it:

           


     చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:                                   చండ్రుగొండ మండల కేంద్రంలో ఉన్న ఎస్ టి. జోసెఫ్ స్  పాఠశాల పై    ఆన్లైన్ క్లాసులు పేరిట పిల్లల తల్లిదండ్రుల దగ్గర అధిక ఫీజులు వసూలు,  పిల్లల తల్లిదండ్రులు చెప్పిన పట్టించుకోని యాజమాన్యం, ఏజెన్సీ మండలంలో విద్యా  హక్కు చట్టం ఏమైంది. అడుగుతున్న గిరిజన పిల్లల తల్లిదండ్రులు దీనిపై స్పందించని యాజమాన్యం 2020-21 బిల్లులు చూపించని వైనం పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు కు మండల విద్యాశాఖ అధికారి స్పందించి పాఠశాలపై పరిశీలనకు వెళ్లిన బయటపడ్డ నిజాలు, పాఠ్యపుస్తకాలు,నోడుసులు  అమ్మకం, దీనిపై విచారణ జరపాలని పిల్లలతల్లిదండ్రులు, ఆదివాసీ సంఘాలు కోరుతున్నారు

Share it:

Post A Comment: