CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉మానవత్వం చాటుకున్న వనమా రాఘవేందర్ రావు

Share it:


👉 రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ కి తరలించి సమయానికి వైద్యాన్ని అందేలా చేసిన వనమా రాఘవ.

మన్యం టీవీ జూలై కొత్తగూడెం 18:- ఆదివారం నాడు కొత్తగూడెం కలెక్టరేట్ రోడ్ లో మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో విస్తృతమైన గాలులు రావడం ద్వారా సింగరేణి కార్మికుడీ పై చెట్టు కొమ్మ విరిగి పడి తల పగిలి అధిక రక్తస్రావం కాగా. అటుగా కారులో వెళ్తూ గమనించిన రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకుడు వనమా రాఘవేంద్ర రావు తన కారును ఆపి గాయాలతో ఉన్న బాధితుడిని తన కారులో  ఎక్కించుకొని సింగరేణి ఆస్పత్రికి తరలించి, బాధితుని ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించిన రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు.

Share it:

TELANGANA

Post A Comment: