CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇమ్మడి వారి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, తోగూడెం టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు ఇమ్మడి.స్వామి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం.విజయ కుమారి, సర్పంచ్ లు బొగ్గం.రజిత, కాయం.తిరుపతమ్మ,టిఆర్ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,యువజన నాయకులు మాదాడి. రాజేష్,తాళ్లపల్లి రాహుల్, సురేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: