CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అబ్బుగూడెం గ్రామంలో రాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించిన వైద్య బృందం

Share it:

 


మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 17):: అన్నపురెడ్డిపల్లి మండలం. అబ్బుగూడెం గ్రామ పంచాయతీలోని ప్రతి ఇంటిని, ఏఎన్ఎం కె జయలక్ష్మి మరియు ఆశాలు సందర్శించి, రాపిడ్ ఫీవర్ సర్వే( ఆర్ఎఫ్ఎస్ ) నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న వ్యాధి గ్రస్తులను గుర్తించి, వారికి మందులను అందజేశారు. ఏఎన్ఎం జయలక్ష్మి ఈ సందర్భంగా గ్రామస్తులకు వర్షాకాలం సీజన్లో వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత గురించి పలు సూచనలు చేశారు. ఈ సర్వేలో ఆశాలు - పీ నాగేంద్ర , ఎస్ సునీత , సిహెచ్ లక్ష్మి కుమారి, కె రావాలు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: