CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అమ్మో మళ్లీ పులి వచ్చే

Share it:

 


 గుండాల జూలై 4 (మన్యం టీవీ) అమ్మో మళ్లీ పులి వచ్చే అంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు గిరిజనులు. మండలం పరిధిలోని దామరతొగు గ్రామ సమీప అడవుల్లో పులి అడుగులు గిరిజనులకు కనబడటంతో ఒక్కసారిగా దామరతొగు గ్రామాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. కరకగూడెం , తాడువాయి గుండాల మండలాలు కలిసి అడవులు ఉండటంతో ఎటు వైపు నుండి పులి వచ్చిందో అర్థం కాక భయాందోళనలకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి పులి ఆనవాళ్లను కనిపెట్టాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు

Share it:

TELANGANA

Post A Comment: