CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీస్ శాఖ వాహన తనిఖీ

Share it:

 


 గుండాల జూలై 3 (మన్యం టీవీ) పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహన తనిఖీ చేపట్టారు మండలం పరిధిలోని కాచన పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వాహన తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇల్లందు నుండి గుండాల వచ్చు వాహనాలను గుండాల నుండి ఇల్లందు వెళ్లే వాహనాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే వాహనాలను వెళ్ళటానికి అనుమతిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాచన పల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: