CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తడి చెత్త పొడి చెత్త బుట్టల పంపిణీ

Share it:

 


👉పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం: టేకులపల్లి ఎస్ఐ రాజ్ కుమార్

మన్యం మనుగడ, టేకులపల్లి: పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యమని టేకులపల్లి రాజ్ కుమార్ అన్నారు. మండలం, గ్రామపంచాయతీ పోలీస్ స్టేషన్, పోలీస్ క్వార్స్, B, కాలనీ తండా, గోలియాతండా ఏరియాలో తడి, పొడి చేతబుట్టలు సర్పంచ్ బోడ నిరోషా మంగీలాల్ నాయక్ ఆధ్వర్యంలో    ఎస్ ఐ రాజ్ కుమార్  చేతుల మీదుగా తడి చెత్త పొడి చెత్త బట్టలను పంపిణీ చేశారు. టీఆరెస్  నాయకులు పాప నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: