CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోన క్లిష్ట సమయం లో ప్రత్యక్ష దైవాలుగా వైద్యులు:

Share it:


          

  మన్యం టివి: ములకలపల్లి మండలం: డాక్టర్స్ డే సందర్బంగా ములకలపల్లి మండలం మంగపేట పీహెచ్ సీ డాక్టర్ ఉదయశ్రీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాలువా, బొకే తో సన్మానించడం జరిగింది .ఈ కార్యక్రమం లో అశ్వారావుపేట నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోరంపల్లి చెన్నారవు ,ములకలపల్లి మండల అధ్యక్షులు పెటేటి నరసింహరావు,సీనియర్ నాయకులు కొప్పుల రాంబాబు, బగ్గరపు సత్యనారాయణ, షైక్ ఖాదర్ బాబా, మడకం శ్రీను, పాలకుర్తి రవి, బానోతు బాలాజీ, ఆటో నాగు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: