CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా సీతక్క జన్మదిన వేడుకలు

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం మండల  కేంద్రంలో ఏఐసిసి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి  పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ములుగు ఎమ్మెల్యే సీతక్క జన్మదిన వేడుకలను ఏటూరు నాగారం మండల కేంద్రంలో మరియు రామన్నగూడెం లో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకన్న, ఏటూరు నాగారం మండల మండల అధ్యక్షుడు చిట్టమట రఘు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అయూబ్ ఖాన్, మాజీ ఎంపీటీసీ లు వావిలాల నరసింహారావు, పెద్ద బోయిన నరసింహారావు, సీతక్క యువసేన మండల అధ్యక్షుడు గౌస్, రామన్నగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు గార మహేష్, ఏటూరు నాగారం పీఏసీఎస్ వైస్ చైర్మెన్ చెన్నూరి బాలరాజు, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గడ్డం శ్రీధర్, యూత్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల నవీన్, సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ కోడి గోపాల్, మహేష్, ఆదినారాయణ, శివ, సతీష్, రవి, సందీప్, మనోజ్, సాయి, నరేష్, చంద్రశేఖర్, నాగరాజు, వినోద్ ప్రసాద్, రంజిత్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: