CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బలవంతపు బు సేకరణ ను ప్రతిఘటిస్తాం

Share it:

 


👉 సీతమ్మ సాగర్ నిర్వశితులకు సిపిఐ మద్దతు

👉ప్రాజెక్ట్ ల పేరు తో పొట్ట కొట్టొద్దు

👉ప్రాజెక్ట్ లకు అభివృద్ధి కి సిపిఐ వ్యతిరేకం కాదు

👉 అభివృద్ధి ముసుగులో అన్యాయం చేస్తే సహించం

👉ముఖ్యమంత్రి తో రైతులు ముఖముకి చర్చించకే భూముల స్వాధీనం చేసుకోవాలి

👉l&T కంపెనీ రైతులను విస్మరించొద్దు

👉నిర్వశితులకు మద్దతుగా పోరాటాలను ఉదృతం చేస్తాం

👉17/7/2021 న చలో సీతమ్మ సాగర్

👉ఆందోళన కు ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు

మన్యం మనుగడ,అశ్వాపురం :సీతమ్మ సాగర్ బు నిర్వశితులకు మెరుగైన ఆర్థిక ప్యాకేజి ప్రకటించి భూములు కోల్పోతున్న రైతు లతో ముఖ్యమంత్రి ముఖముకి చర్చించిన తరువాతే L&T కంపెనీ భూములు స్వాధీనం చేసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం ఉదయం అమ్మగారిపల్లి బు నిర్వాసితుల నిరసన దీక్ష శిబిరం రెండో రోజు శిబిరం ను పూలమాల లు వేసి ప్రారంభించి ప్రసంగించారు ఈ కార్యక్రమం లో సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి సరెడ్డి పుల్లారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరావు వెర్పుల మల్లికార్జున్ ఆమెర్ధ సర్పంచ్ బండ్ల సీతమ్మ నిర్వశితులు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: