CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఒమేగా హాస్పటల్ ను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు

Share it:

 


ఈ రోజు హన్మకొండ లోని నూతనంగా ఇటీవలే ప్రారంభించిన ఒమేగా హాస్పటల్ ను సందర్శించి హాస్పటల్ లో ఉన్న సౌకర్యాలు డాక్టర్ల ను అడిగి తెలుసుకున్నా ఎమ్మెల్యే సీతక్క గారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద కుటుంబానికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రైవేట్ హాస్పటల్ లు మానవత్వం తో ముందుకు రావాలి ఒమేగా హాస్పటల్ ముఖ్యం గా క్యాన్సర్ కు సంబంధించిన అధునాతన మైన జర్మనీ పరికరాలతో వైద్యం  

హైదరాబాద్ తరహా చికిత్స అందించేందుకు కృషి చెయ్యడం సంతోషకరం అని ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్ కు ఒక నమ్మకం దైర్యం కలిగించి నీరు పేదలకు కూడా ప్రైవేట్ వైద్యం సులువుగా అందించాలని సి. ఈ. ఓ డాక్టర్ చరంజిత్ రెడ్డి గారికి సూచించారు 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి

టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్

యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,

సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి, ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి,జిల్లా నాయకులు మేడం రమణ కర్,తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: