CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వెండి తెరపై విరబూయనున్న

Share it:

 




 గుమ్మడి నర్సన్న జీవిత చరిత్ర



ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసి,25 ఎండ్లు MLA  పనిచేసి, మచ్చ లేని 

మహానేత గా జీవించిన గుమ్మడి నర్సన్న 

ప్రజల గుండెల్లో 

గూడు కట్టుకున్నారు.

  

అంతేగాక నేటి తరానికి రాజకీయ ప్రొఫెసర్ గా తన జీవిన శైలితో నిత్యం స్ఫూర్తి  నింపుతున్నారు.


సర్పంచి నుండి MLA దాకా ఒక అడవి బిడ్డ ఎదిగిని తీరు,

రూపాయ ఖర్చు లేకుండా 

5 దఫాలుగా MLAగా 

గెలిచిన తీరు..

కొండల,గుట్టల్లో వెలుగుల కోసం తను కొవ్వొత్తిలా కరిగిన తీరు..

గుండె చాటున దాగిన బాధలు, కష్టాలు, త్యాగాల లోతులు, ప్రజా జీవిత విజయాలు ఇలాంటి మరెన్నో అంశాల కళబోతలో..


వెండితెర వేదికగా 

ప్రజాక్షేత్రంలోకి నర్సన్న జీవితాన్ని *గుమ్మడి నర్సయ్య* టైటిల్ తో   

సినిమాను డైరెక్టర్ పరమేశ్వర్ మరియు  టీమ్ మనముందుకు తీసుకొస్తున్నారు.


*నిజాయితీకి మారు పేరైన  ప్రజా నేత గుమ్మడి నర్సయ్య గారి* జీవితాన్ని ఆధారంగా సినిమా తీస్తున్న సినిమా బృందానీకి ప్రత్యేక అభినందనలు ... 


వాళ్ళ కృషిని  అభినందిద్దాం- అక్కున చేర్చుకుందాం..

నరసన్న ఆదర్శ జీవితాన్ని భావితరాలకు అందిద్దాం..

Share it:

Post A Comment: