CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరులో టీంబర్ డిపో ఏర్పాటు చేయుటకు జిల్లా ఫారెస్ట్ అధికారులు దృష్టి సారించాలి

Share it:

 


🔥 కార్పెంటర్ లను ఫారెస్ట్ సిబ్బంది ఇబ్బందులకు గురి చేయొద్దు

🔥 కార్పెంటర్ ల సమస్యపై ఫారెస్ట్ అధికారులతో చర్చించిన విప్ రేగా కాంతారావు 

మన్యం వెబ్ డెస్క్:

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు  ఆధ్వర్యంలో CCF గారి క్యాంపు కార్యాలయం కొత్తగూడెంలో ఫారెస్ట్ ఉన్నత అధికారులు CCF భీమా నాయక్ ,DFO రంజిత్ నాయక్ గారు, ట్రైనింగ్ DFO లతో  భద్రాద్రి జిల్లా కార్పెంటర్స్ సమష్యలపై చర్చించారు. వారికి ఏటువంటి ఆటంకాలు తలపెట్టకుండా కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు  ఇప్పించాలని,మణుగూరులో టీంబర్ డిపో ఏర్పాటు చేయుటకు జిల్లా ఫారెస్ట్ అధికారులు సహాకరించాలని,పర్మిట్ కర్రతో వస్తువులు తయారుచేసుకున్న వాటికి



ఇబ్బందిపెట్టవద్దని  కార్పెంటర్ల ఇబ్బందులపై  చర్చించి పరిష్కరించినారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకుడు తుళ్లూరు.బ్రహ్మయ్య  ZPTC. పొశం.నర్సింహారావువు , జిల్లా కార్పెంటర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు వెంకటాచారి ,వీరభద్రాచారి,సత్యనారాయణ ,దనుంజయ చారి ,నర్సింహాచారి, 150 మంది కార్పెంటర్ల పాల్గొన్నారు. కార్పెంటర్ల సమష్యలు పరిష్కరించినందుకు అసోషియేషన్ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేసి సహాకరించిన నాయకులకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేసినారు.

Share it:

Post A Comment: