CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన ఆహార భద్రత కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

Share it:

 


మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 26):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలంలో నూతన ఆహర భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రలోని రైతు వేదిక నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంకు అశ్వారావుపేట నియోజకవర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి,మండల వ్యాప్తంగా మంజూరైన 189 ఆహర భద్రత కార్డులను సంబంధిత లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లి మండల ప్రజా పరిషత్ అధికారి-జి రేవతి,అన్నపురెడ్డిపల్లి మండల తహశీల్దార్-కే భద్రకాళి,అన్నపురెడ్డిపల్లి సర్పంచ్ బోడ పద్మ, ఉప సర్పంచ్-పర్సా వెంకటేశ్వరరావు, రైతు బంధు సమితి అన్నపురెడ్డిపల్లి మండల కోఆర్డినేటర్- భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షుడు-బోయినపల్లి సుధాకర్ రావు,అన్నపురెడ్డిపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్-మధుసూధన్ రావు,జూనియర్ అసిస్టెంట్-స్టెల్లా, తొట్టిపంపు సర్పంచ్-సున్నం చిరంజీవి, అన్నపురెడ్డిపల్లి మండల నాయకులు కొత్తూరు వెంకటేశ్వరరావు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది,తదితరులు నాయకులు ఉన్నారు.

Share it:

Post A Comment: