CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్నం

Share it:

 


 స్థానికులు మంటలు ఆర్పడం తో  తప్పిన పెను ప్రమాదం

 గుండాల జూలై 18 (మన్యం మనుగడ)          అగ్నిప్రమాదంలో  ఇండ్లు  దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. మండలం పరిధిలోని కొడవటంచ గ్రామంలో  విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో  ఈ సం బక్కయ్య ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విద్యుత్  షార్ట్ ఆయన వెంటనే భారీగా మంటలు రావడంతో తక్షణమే స్పందించిన గ్రామస్తులు నీళ్లు పోసి మంటలను ఆర్పారు గ్రామస్తులు త్వరగా స్పందించటం వలన నష్టం కొద్దిగే సంభవించింది. ఎవరు గమనించకపోతే మంటలు గ్రామాన్ని చుట్టుముట్టి పెను ప్రమాదం  సంభవించేది  ప్రభుత్వం స్పందించి  నిరుపేద గిరిజన కుటుంబానికి    ఐదులక్షల సహాయాన్ని  అందించాలని గుండాల జడ్పిటిసి రమక్క, ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల ఎంపీటీసీ సంధాని,  పీ వై ఎల్ నాయకులు రవి, న్యూ డెమోక్రసీ నాయకులు శంకరన్న ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు

Share it:

TELANGANA

Post A Comment: