CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి మృతికి పొంగులేటి సంతాపం

Share it:

 


 నర్సంపేట శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి తండ్రి పెద్ది రాజిరెడ్డి మృతి పట్ల ఖమ్మం మాజీ ఎంపీ, టీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి  తన సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కుటుంబానికి తన  ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన తండ్రి ఆత్మకి శాంతి చేకూరాలని పొంగులేటి  ప్రార్థించారు.

Share it:

TELANGANA

Post A Comment: