CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నోటీసులు ఇవ్వలేదు మా దుకాణాలు కూల్చారు ఇదెక్కడి న్యాయం సారూ

Share it:

 


👉బాధితులకు అండగా ఎమ్మెల్యే వనమా ఉన్నాడని న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినా వనమా రాఘవేంద్ర రావు

మన్యం టీవీ కొత్తగూడెం జూలై 9 :- శుక్రవారం నాడు కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డ్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్ లో ఉన్నటువంటి సుమారు నలభై షాపులను ఈరోజు ఉదయం మున్సిపల్ అధికారులు జెసిబి యంత్రాలతో తొలగించారు.

ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్ర రావు హుటాహుటిన అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబాలతో వనమా రాఘవేంద్ర రావు మాట్లాడుతూ, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తో మాట్లాడి తమకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. వనమా రాఘవ వెంట కో ఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, యాకూబ్, టిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, ఆళ్ల మురళి, కంభంపాటి దుర్గాప్రసాద్, నాగేంద్ర త్రివేది, భీమా శ్రీధర్, అన్వర్ పాషా, రావి రాంబాబు, వాణి రెడ్డి,22వ వార్డు యాకూబ్, అజయ్, దూడల కిరణ్, బాల ప్రసాద్ పాసి, వనమా రాము, సత్యనారాయణ రెడ్డి మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బాధితులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: