CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కలిసి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేసిన జూలూరుపాడు ప్రెస్ క్లబ్..

Share it:

 




మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల నూతన ప్రెస్ క్లబ్  కమిటీ సభ్యులు మంగళవారం వైరా ఏమ్మెల్యే రాములు నాయక్  క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను  కలిసి జూలూరుపాడు మండల వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని, ఆరోగ్య బీమా, ఆరోగ్య భద్రత, పథకాలను వర్తింపజేయాలని, ప్రెస్ క్లబ్ నిర్మాణం కోసం స్థలం కేటాయించి భవన నిర్మాణం చేపట్టాలని,  వినతి పత్రం అందజీశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి తప్పకుండా మీ ఎమ్మెల్యే రాములు నాయక్ ద్వారా మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  ప్రెస్ క్లబ్ ప్రసిడెంట్ వెంకన్న, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, గౌరవ సలహా దారులు మోదుగు ప్రభాకర్, సహాయ కార్యదర్శి సంఘం నాగరాజు, బుడేన్, షఫీ, నరసింహారావు, సిద్దిక్, కోటి, సతీష్, రాఘవ, యూసూప్, రమేష్ తదితరులు పాలగొన్నారు.

Share it:

Post A Comment: