CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా అభిమాన నాయకుని జన్మదిన వేడుకలు.

Share it:

 


టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి శాఖ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు సందర్భంగా పల్లె పల్లెన టిఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు అభిమానులు మొక్కలు నాటారు

మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలోని పల్లె పల్లెన గ్రామగ్రామన టిఆర్ఎస్ పార్టీ  అభిమాన నాయకు తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి వర్యులు ,టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు వెడుకలు ఘనంగా  జరుపుకొని పుట్టిన రోజు కానుకగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా కరకగూడెం జడ్పిటిసి కొమరం కాంతారావు స్థానిక సర్పంచ్ ఇర్ప రవికుమార్ తో కలిసి కెక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. అలాగే  ఎంపీపీ రేగా కాళికా పార్టీ శ్రేణులతో కలిసి కెటిఅర్ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ కరకగూడెం ఉప సర్పంచ్ రావుల రవి  నాయకులు మల్కం వెంకటేశ్వర్లు అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి ఎలిపెద్ది శ్రీనివాసరావు పొగు వెంకటేశ్వర్లు చిట్టి సత్తిష్ సారా సాంబయ్య సుతారి నాగేశ్వరరావు చిట్టిమల్ల ప్రవీణ్ కుమార్ గొగ్గలి నారాయణ కొత్తగూడెం ఉప సర్పంచ్ ఈసం  సమ్మయ్య  గుడ్ల రంజిత్ కుమార్ కొమ్మ శివ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: