CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా వాహనాల తనిఖీలు

Share it:

 


*ఏటూరు నాగారం ఏఎస్పి గౌస్ ఆలం.

*వారోత్సవాల సందర్భంగా ముమ్మరంగా వాహన తనిఖీలు

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ఏటూరు నాగారం ఏఎస్పి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్ స్టాండ్ సెంటర్, వై జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు.        ఏఎస్పీ మాట్లాడుతూ అనుమానం ఉన్న వ్యక్తులను ఆపి తనిఖీలు నిర్వహించామని అన్నారు. మండల కేంద్రంలో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పద వ్యక్తులు వున్నట్లయితే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని అన్నారు. వాహనదారులు హెల్మెంట్, డ్రైవింగ్ లైసెన్స్,వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు అన్ని కలిగి ఉండాలని అన్నారు. ఈ తనిఖీలలో స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి సివిల్,సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

Post A Comment: