మన్యంటీవీ, అశ్వారావుపేట: జూన్ నెలలో పామాయిల్ గెలలకు రికార్డు ధర నమోదు కాగా జూలై నాటికి భారీగా ధర పడిపోయింది. ఆయిల్‌ఫెడ్ జూలై నెలకు గాను టన్ను పామాయిల్ గెలల ధర 16,415 రూపాయిలుగా ఆయిల్ ఫెడ్ నిర్ణయించింది. గత నెలను పోల్చుకుంటే ఏకంగా టన్నుకు రూ.2699 రూపాయలు తగ్గడం విశేషం. గత నెల టన్ను ధర రూ.19,114 రూపాయలు పలికిన ధర ఒక్కసారిగా పడిపోవడంతో పామాయిల్ రైతులు నిరుత్సాహానికి గురౌతున్నారు.
Navigation
Post A Comment: