CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రోడ్డుకి అడ్డంగా లారీ -రవాణాకు అంతరాయం

Share it:

 




 మన్యంటీవీ, అశ్వారావుపేట: అశ్వారావుపేట పట్టణం లో  అశ్వరావుపేట నుండి భద్రాచలం వెళ్లే రోడ్డు ఎస్ ఆర్  పెట్రోల్ బంక్ వద్ద లారీ రివర్స్ చేసే సమయం లో లారీ రోడ్డు మార్జిన్ దిగి ఇరుక్కు పోవడం జరిగింది. దీనితో పూర్తిగా రోడు కి అడ్డంగా వున్నా లారీ వల్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది.

Share it:

TELANGANA

Post A Comment: