CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత ఎంపవర్మెంట్ దళితులకు బాధితులకు వరం

Share it:


👉సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు

👉 పథకాలు సద్వినియోగం చేసుకుంటేనే దళితుల జీవితాల్లో మార్పు

👉చింత్రియాల కాలనీ ఉపసర్పంచ్ ఎన్న అశోక్ కుమార్

మన్యం మనుగడ, అశ్వాపురం:

అశ్వాపురం మండలం చింత్రియాల కాలనీ గ్రామపంచాయతీ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత సాధికారికత పథకం వలన  జరగబోయే మేలు గురించి దళితుల ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా పెంపొందించుకోవాలి అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ భద్రయ్య గారు ఉప సర్పంచ్ అశోక్ కుమార్ గ్రామస్తులు దళిత నాయకులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: