CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక వైస్ ఎంపీపీ కంది.సుబ్బారెడ్డి ని పరామర్శించిన నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం,ఏడుళ్ళ బయ్యారం టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వైస్ ఎంపీపీ కంది. సుబ్బారెడ్డి ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి కింద పడటంతో తీవ్ర గాయాలు కావడం జరిగింది. మణుగూరు వీరభద్ర ఆర్థోపెడిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి,ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్న పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి.సాగర్ యాదవ్ మరియు యువజన నాయకులు.

Share it:

TELANGANA

Post A Comment: