CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సదరం క్యాంప్ ను సద్వినియోగం చేసుకోండి

Share it:

 


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్-అనుదీప్ దురిశెట్టి (ఐఏఎస్), డిఆర్డిఓ-మధుసూదన్ రాజు.ఆదేశాలనుసారం దివ్యాంగులకు ది:13-07-2021 న చండ్రుగొండ మండలం ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ ప్రాంగణంలో సదరం క్యాంప్ నిర్వహించబడుతుంది. అన్నపురెడ్డిపల్లి మండలం, చండ్రుగొండ మండలం, జూలూరుపాడు మండలంలోని దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ పొందుటకు, సంబంధిత పత్రాలతో మీ సేవ కేంద్రాల వద్ద స్లాట్ బుకింగ్ చేసుకొని, స్లాట్ బుకింగ్ రసీదు మరియు ఆధార్ కార్డు, సంబంధిత ధ్రువ పత్రాలతో సదరం క్యాంప్ కు హాజరై సద్వినియోగం చేసుకోగలరు.

Share it:

TELANGANA

Post A Comment: