CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంత్రుల పర్యటన కు ముమ్మరంగా ఏర్పాట్లు

Share it:

 


మన్యం మనుగడ, గుండాల:

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే రేగ కాంతారావు , ఎంపీ మలోత్ కవిత , జెడ్పీ చైర్మన్ కోరం కనకన్న పలు అభివృధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచేయుచున్న సందర్భంగా అభివృద్ధి పనులు పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు చందా హరి కృష్ణ ,ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి ,జెడ్పీటీసీ కొమరం హనుమంత్ , ఎంపిడిఓ మంగమ్మ లు.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ డి.ఈ , ఏ. ఈ అఖిల్ , టి.అర్.ఎస్ మండల అధ్యక్షులు పాయం నర్సింహారావు ఎస్.కే బాబా , కోపెరిటివ్ ఛైర్మెన్ గోగ్గెల రామయ్య , డైరెక్టర్ హఫీజ్ , నారెడ్ల ప్రవీణ్ , ఖాయ్యుం , వూకే కిషోర్ , పునెం కృష్ణ , ఆత్మ కమిటీ ఛైర్మెన్ గొగ్గెల లక్ష్మాయ్య గారు , గుండాల మండల అధ్యక్షులు మోకాల వీరాస్వామి , నదిమిగుడెం సర్పంచ్ కొమరం నర్సింహారావు , వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య , సూరి బాబు , పలువురు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: