CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రేగా.

Share it:


మన్యం టీవీ కరకగూడెం: పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్వి అధ్యక్షులు గుడ్ల రంజీత్ కు ఞమార్ ఆద్వర్యంలో టిఆర్ఎస్వి కరకగూడెం మండల కార్యదర్శి వనపర్తి సాయి పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందచేశారు. అనంతరం సాయి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కటింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్ రాజు జిల్లా కో ఆర్డినేటర్ సంకుబాపన అనుదీప్ సోషల్‌ మీడియా అధ్యక్షులు సిరికొండ శ్యామ్ సుందర్ కార్తిక్ పాల్గొన్నారు.

Share it:

SLIDER

Post A Comment: