CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ రూ 50 వేల ఆర్థిక వితరణ

Share it:

 


👉కరకగూడెం ప్రాథమిక కేంద్రానికి అందజేసిన విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు

మన్యం మనుగడ, కరకగూడెం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల ఏజెన్సీ మండలమైన కరకగూడెం ప్రాథమిక కేంద్రానికి మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు రూ 50 వేల ఆర్థిక వితరణను రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ మొత్తాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్రిడ్జ్, బీరువాలు ఇతర సామాగ్రి కొనుగోలకు వెచ్చించనున్నారు. ఈ కార్యక్రమంలో పరచడం ప్రాథమిక కేంద్రం వైద్యులు నాయక్ ఎంపీపీ రేగా కాళిక జడ్పిటిసి కొమరం కాంతా రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: