CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వగణలో భాగంగా 5వ రోజు గ్రామ, పట్టణ స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటించారు.

Share it:


మన్యం టీవీ కొత్తగూడెం జూలై 14:-

5వ తేదీ సోమవారం 

పవర్ – డే నిర్వహించి గ్రామాలు, పట్టణాల్లో వంగిన, విరిగిన విధ్యుత్ స్ధంభాలు గుర్తించి సరిచేయుట లేదా నూతన స్ధంభాలు ఏర్పాటు చేయాలని, వీధి దీపాలకు సంబంధించి విధ్యుత్ మీటర్లు లేని యెడల క్రొత్త మీటర్ల ఏర్పాటు మరియు మూడవ వైరు లేని చోట్ల మూడవ వైరు ఏర్పాటు చేయాలని చెప్పారు. వేలాడ బడుతున్న లూజు విధ్యుత్ తీగలను సరిచేయుట మరియు ప్రమాధకరముగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్స్ విషయములో చర్యలు తీసుకొనుట జరుగుతుందని, 

కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ఇతర పనులు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు.

Share it:

TELANGANA

Post A Comment: