CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బంగారు భవిష్యత్తు 250 ఎకరాలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లోని సారపాక ఐటిసి-ఎంఎస్కె కార్యక్రమాలలో భాగంగా, జీవవైవిధ్య ప్లాట్" ప్లాంటేషన్ డ్రైవ్ ప్లాన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. 

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు తాసిల్దార్ భగవాన్ రెడ్డి,ఐటీసీ యూనిట్ హెడ్ సిద్ధార్థ మహంతి,చెంగల్రావు తదితర ఐటిసి అధికారులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: