CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏకలవ్య ప్రవేశ పరీక్ష...25 నా

Share it:

 





మాన్యం మీడియా దుమ్ముగూడెం: రాష్టం లోని ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో 2021-2022 విద్య సంవసరనికి 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు http://telanganaemrs.in నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా  ప్రాంతీయ సమన్వయకర్త సి .శ్రీనివాసరాయ్ మరియు EMRS  దుమ్ముగూడెం ప్రిన్సిపాల్ కె.జయసూరి తెలిపారు. అలాగే పరిక్ష కేంద్రాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  ఎస్ ఓ ఈ ఖమ్మం ,  బాలికల పాఠశాల భద్రాచలం నందు పేర్కొన్నారు.

విద్యార్థులు హల్లటిక్కెట్ పాటుగా విధిగా మాస్క్ , సానిటీజర్ లో పరీక్ష  కేంద్రానికి హాజరుకావాలని తెలియజేసారు..

Share it:

TELANGANA

Post A Comment: