CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అందమైన కోయభాష - 167

Share it:

 



కోయపదాలు.. తెలుగు అర్దాలు 


మర్మం, గుట్టు = రహస్యం 

తెలియత్తోండ్ = తెలిసినవాడు

పెరికర్మ్ = వెంబడించు

వా = రా 

కల్కీన్ = రాతిని 

నరకంతా ఉడ్డటం = రాత్రంతా తిరగడం 

డేగ = రాబందు  

జోడ = రాయబారం 

గుండూమ్, విగ్రం = రాయి

కల్కు = రాలు 



 సేకరణ: మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

TELANGANA

Post A Comment: