CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కత్తి వెంకటరమణ ను పరామర్శించి, 10000 ఆర్థిక సాయం చేసిన జెడ్పిటిసి కామారెడ్డి శ్రీలత...

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామ పంచాయతీ 10వ వార్డు సభ్యురాలు అయిన కత్తి వెంకటరమణ భర్త కత్తి వెంకటేశ్వర్లు ఈ తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించగా ఈరోజు వారి పార్థివదేహాన్ని సందర్చించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి, కార్యక్రమాల నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థికసాయం అందజేసిన బూర్గంపాడు జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత-రామకొండా రెడ్డి దంపతులు....

ఈ కార్యక్రమంలో వారి వెంట లక్ష్మీపురం గ్రామ పంచాయతీ వార్డుసభ్యులు పాలం దివాకర్ రెడ్డి,తోకల రమణ,లక్ష్మీపురం టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పోతిరెడ్డి గోవింద రెడ్డి,తాళ్లూరి శ్రీహరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: