ట్రస్టుకు 11000,విరాళం,గుడ్లు ఇచ్చిన ఆర్ టీ సీ ఎస్ డబ్ల్యూ ఎఫ్
మన్యం మనుగడ, భద్రాచలం టౌన్:
సిపియం ఆద్వర్యంలో బండారు చందర్రావు ట్రస్టు నిర్వహిస్తున్న కరోన ఐషోలేషన్ సెంటర్ నిర్వహిస్తున్న తీరు చాల బాగుంది.రోగులకు అవసరైన పౌష్టిక ఆహారం అందించటంతో పాటు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు.కరోనా పై పోరులో ముందు భాగాన వుండి ప్రజలకు సేవచేస్తున్న ట్రస్టు నిర్వహాకులు సిపియం ను అభినందిస్తూ ఆర్ టీ సీ ఎస్ డబ్ల్యూ ఎఫ్ డిఫోకవిుటి తరుపున 11000విరాళం ,5 ట్రేల ఎగ్సె.ఐషోలేషన్ సెంటర్ కు అందజేశారు.ఈవిరాళాన్ని బండారు చందర్రావు ట్రస్టు నిర్వహాకులు ఎజె రమేష్ గారికి ఏస్ డబ్ల్యూ ఎఫ్ నాయకులు ప్రతాప్,రమేష్ ముత్తయ్య,డి ఎన్ రావు కే కే ప్రసాద్, కె.రూపవతి, విజయలక్ష్మి కె. శాంత కుమారి సి హే చ్ నాగమణి ,రామారాజు,అందజేశారు. కరోనాతో మరనించనకుటుంబాలు తీవ్రమైన దుఖంలో వుంటే సిపియం నాయకులు బీసీఆర్ ట్రస్టుతరుపున అంత్యక్రియలుచేశారని ఎస్ డబ్ల్యూ ఎఫ్ కార్యదర్శి గుర్తుచేశారు.భద్రాచలం . చుట్దు పక్కల గ్రామాల కరోనా పేషంట్లు బీసీఆర్ ట్రస్టు ఐషో లేషన్ సెంటర్ సేవలు ఎంతగానో ఉపయెాగ పడుతున్నాయని అన్నారు..అసంఘటిత రంగం కార్మికులకు,అద్దెఇంట్లో వుండేవారికి ఈసెంటర్ చాల ఉపయెాగ పడుతుందని అన్నారు. నిర్వహాణ ,ఏర్పాట్లు,ఇక్కడి వసతులు,ఇక్కడ ఇస్తున్న ఆహారం ఇంట్లోకూడా పొందలేమని ఇక్కడికి వస్తే త్వరగా కరోనా నుండి కోలకునే అవకాశాలు చాలఎక్కువ శాతంవుంటుందని అన్నారు.పేద మద్యతరగతి కరోనా పేషంట్లకు కుంటుంబంలో వుండే ఇబ్బందులను దృష్టిలో వుంచికుని ఈకేంద్రాన్ని నిర్వహిస్తున్నామని ఈసేవలను సద్వినియెాగం చేసుకోవాలని సిపియం నాయకులు బండారుచందర్రావుట్రస్టు నిర్వహకులు ఏ జే రమేష కోరారు. ట్రస్టుకు అండగా నిలుస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టునిర్వహకులు గడ్డం స్వావిు, కె.బ్రహ్మాచారి,మర్లపాటి రేణుక,నర్సారెడ్డి,బండారు శరత్ బాబు వెంకటరెడ్డి యంవియస్ నారయణ లీలావతి ,ఫిరోజ్ డి.లక్ష్మి నాగరాజు జ్యోతి,రాజేశ్వరి,ఎస్ డబ్ల్యూ ఎఫ్ నాయకులు సత్యనారయణ,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: