మన్యం మనుగడ, దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం పరిధిలో ని గండుగులపల్లీ గ్రామంలో ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఐసోలేషన్ కేంద్రం లో ఏర్పాటు చేసిన 70 మందికి దమ్మపేట వైఎస్ ఎంపీపీ దార మల్లీఖార్జున రావు భోజనాలు సమకూర్చి మానవత్వం చాటుకున్నారు. కఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మడకం సుశీల రజేష్,అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, గ్రామ అధ్యక్షులు ఎర్ర వసంతరావు , కోటగిరి బుజ్జిబాబు , శేఖర్ , సత్యనారాయణ తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: